Rakul Preet Singh spoke about Director Selvaraghavan shooting style. She played a heroine role in his NGK movie
#suriya
#rakulpreetsingh
#selvaraghavan
#ngk
#ngkreview
#saipallavi
#Premam
#tollywood
#kollywood
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్ తన గ్లామర్ తో బాగా ఆకట్టుకుంటూ సౌత్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. కెరీర్ ప్రారంభంలోనే స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన ఈ భామ.. నటన పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. మెల్లగా బాలీవుడ్ లో కూడా కాలు మోపి బీ టౌన్ ప్రేక్షకులకు తన అందాల రుచి చూపించిన ఈమె ప్రస్తుతం హీరో సూర్య సరసన ఎన్‌జికె చిత్రంలో నటిస్తోంది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్బంగా మీడియాతో ముచ్చటించిన రకుల్.. ఎన్‌జికె డైరెక్టర్ శ్రీ రాఘవ గురించిన పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.